జగన్నాధపురం సొసైటీ ఛైర్మన్‌గా త్రినాథ్ రాజు

W.G: మొగల్తూరు మండలం జగన్నాధపురం సొసైటీ ఛైర్మన్‌గా వేగేశ్న త్రినాథ్ రాజు, డైరెక్టర్‌లుగా సుందర సత్యనారాయణ, కొల్లాటి శ్రీనివాసులు ఎన్నికైనట్లు ఆ సంఘం సీఈవో కొప్పనాతి వెంకటస్వామి తెలిపారు. నూతన సొసైటీ పాలకవర్గానికి సంఘ సిబ్బంది, గ్రామానికి చెందిన కూటమి నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు అభినందనలు తెలిపారు.