నోడల్ అధికారులను నియమించాలి: కలెక్టర్
JGL: జిల్లాలోని యూరియా సరఫరా, నిల్వల పర్యవేక్షణ కోసం నియోజకవర్గాల వారీగా నోడల్ అధికారులను నియమించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రైతులు యూరియా సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటే, సంబంధిత నోడల్ అధికారులను సంప్రదించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు ఇబ్బందులుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. ఈ చర్యల ద్వారా రైతులకు సకాలంలో యూరియా అందుబాటులో ఉండేలా చూడలన్నారు.