ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మార్కాపురంలో అక్రమంగా తరలిస్తున్న 300 బస్తాల ఎరువుల వాహనాన్ని సీజ్ చేసిన పోలీసులు
☞ కనిగిరి పోలీస్ స్టేషన్ ఆవరణలో వందేమాతర గీతాలాపన
☞ కనిగిరిలో లారీ అసోసియేషన్ సభ్యులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ సాయి ఈశ్వర్
☞ నేటి నుంచి ఒంగోలులో హాకీ శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం