'మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశం'

'మంచి వైద్య సేవలు అందించాలని ఆదేశం'

MNCL: ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్ నాయక్ ఆదేశించారు. శనివారం జన్నారం పీహెచ్సీని ఆయన సందర్శించి వైద్యుడు సిబ్బంది వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.