'అయ్యప్ప స్వామి పడిపూజ విజయవంతం చేయండి'

'అయ్యప్ప స్వామి పడిపూజ విజయవంతం చేయండి'

SKLM: మెలియాపుట్టి మండల కేంద్రంలో ఈ నెల 20వ తేదీ గురువారం సాయంత్రం నిర్వహించనున్న అయ్యప్ప స్వామి పడిపూజ విజయవంతం చేయాలని గోడ పత్రిక మండల జనసేన నాయకులు కోరారు. ఈ పడిపూజ జనసేన నాయకులు సుడా ఛైర్మన్ కోరిక రవికుమార్, కొరికాన భవాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయ్యప్ప స్వాములు, భవాని శివ స్వాములు హాజరై విజయవంతం చేయాలన్నారు.