తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

NRPT: నర్వ మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ దగ్గర మూడేళ్ల బాలిక తప్పిపోయింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆమెను స్టేషన్‌కు తీసుకువెళ్లి, రెండు గంటల్లోనే ఆమె వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులను సంప్రదించారు. అనంతరం బాలికను ఆమె తండ్రి కోల కురుమూర్తి, తల్లి అనితకు ఎస్సై పబ్బతి రమేష్ పోలీసుల సమక్షంలో అప్పగించారు.