'CHOల సమస్యల పరిష్కరించాలి'

'CHOల సమస్యల పరిష్కరించాలి'

మన్యం: కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు జగదీశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఒంటికాళ్లపై నిరసన తెలియజేశారు. NHMలకు సమానంగా 20 శాతం వేతన సవరణ జరగాలని, ఈ సమస్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టి సారించాలన్నారు. పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలని తెలిపారు.