డైట్ ప్రిన్సిపాల్‌గా డీఈఓకు అదనపు బాధ్యతలు
KMM: జిల్లా విద్యాశాఖాధికారి చైతన్య జైనీకి డైట్ కళాశాల ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు విద్యాశాఖ జెడీ మదన్మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. డైట్ ప్రిన్సిపాల్‌గా ఉన్న సామినేని సత్యనారాయణ ఉద్యోగ విరమణ చేయగా.. ఇటీవల నాంపల్లి రాజేష్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం డీఈఓగా చైతన్య జైనీ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.