తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ సీతానగరం మండలం రఘుదేవపురంలో భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్
✦ దుగ్గిరాలలో యువతి మిస్సింగ్ ఫిర్యాదు.. ప్రియుడిని వివాహం చేసుకున్న యువతి
✦ పి.గన్నవరంలో కూటమిలో వర్గ విభేదాలు.. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం ఫొటో లేదని జనసేన కార్యకర్తలు నిరసన
✦ దేవరపల్లి-ఖమ్మం గ్రీన్ ఫీల్డ్ హైవేపై ప్రారంభమైన రాకపోకలు.. 2, 3 వీలర్లకు నో ఎంట్రీ..!