74 దరఖాస్తులు అర్హత.. 26 తిరస్కరణ

74 దరఖాస్తులు అర్హత.. 26 తిరస్కరణ

ASR: కొయ్యూరు మండలంలో ఖాళీగా ఉన్న 37అంగన్వాడీ ఆయా పోస్టులకు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గురువారం ఐసీడీఎస్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించామని సీడీపీవో దేవమణి తెలిపారు. వెరిఫికేషన్ కోసం మొత్తం 100మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. వాటిలో 74మంది అభ్యర్థులు అర్హత సాధించారన్నారు. వివిధ కారణాల వల్ల 26ధరఖాస్తులను తిరస్కరించడం జరిగిందన్నారు.