జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

జైన సన్యాసినిగా మారనున్న 17 ఏళ్ల యువతి

చిత్తూరు: శ్రీ కాళహస్తికి చెందిన జైన్ సునీల్ జైన్ ప్రథమ కుమార్తె కాషిష్ జైన్ 17 సంవత్సరాల వయసులోనే ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంచుకున్నారు. స్థానిక కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన అభినందన సభలో ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆమెను సత్కరించారు. వచ్చే నెల 3న నాసిక్‌లో తమ గురువులు ద్వారా ఆమె సన్యాసిగా మారనున్నట్లు తెలిపారు.