అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ రేపు యాడికిలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
✦ సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అధికారులు
✦ రేపు అనంతపురం JNTUలో స్నాతకోత్సవం.. ఎంట్రీ పాస్ ఉన్న వారికే ప్రవేశం
✦ సీఎం పర్యటన నేపథ్యంలో రేపటి PGRS కార్యక్రమం రద్దు: కలెక్టర్