నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది: మాజీ మంత్రి కాకాని గోవర్ధన్
✦ స్టోన్స్ పేటలో పదో తరగతి విద్యార్థినిలకు ఎగ్జామినేషన్ కిట్ పంపిణీ చేసిన మేయర్ సుజాత 
✦ ముత్తుకూరు మండలంలో విద్యార్థునులకు 3,132 సైకిళ్ల పంపిణీ చేసిన MLA చంద్రమోహన్ రెడ్డి
✦ జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఎంపీ ప్రభాకర్ రెడ్డి కేంద్రమంత్రి కుమారస్వామికి వినతి