యాదగిరిగుట్టలో అందగత్తెలు

యాదగిరిగుట్టలో అందగత్తెలు

TG: యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని మిస్ వరల్డ్ పోటీదారుల బృందం సందర్శించింది. అధికారులు సాంప్రదాయ రీతిలో పోటీదారులకు ఘనస్వాగతం పలికారు. అనంతరం అందగత్తెలు స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా, 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే.