సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

సీఎం చంద్రబాబుకు జగన్ లేఖ

AP: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ పంచాయితీ నడుస్తున్న విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. రాబోయే విచారణలో కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-II ముందు ఏపీ వాదనలు వినిపించాలని కోరారు. తెలంగాణ డిమాండ్ చేస్తున్న 763TMCల నీటిని KRMB అంగీకరిస్తే రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురవుతుందని తెలిపారు.