పల్లె ప్రకృతి వనానికి ఫినిషింగ్ ఏర్పాటు
SRD: కంగ్టి మండలం సుక్కల్ తీర్థ్‌లో పల్లె ప్రకృతి వనం గత కొంతకాలంగా పశువుల పాకగా మారింది. సర్పంచ్ సంగీత నీలేష్ సమస్యను గుర్తించి ఆదివారం ఫెన్సింగ్ ఏర్పాటు చేసి వినియోగంలోకి తెచ్చారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వచ్చే వర్షాకాలంలో మొక్కలు నాటి ప్రకృతి వనాన్ని పచ్చని మైదానంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.