'ప్రైవేటు స్కూల్స్ P4 భాగస్వాములు కావాలి'

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు P4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అధికారులు కోరుతున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కుటుంబాలను దత్తత తీసుకుని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలని. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంపై వ్యతిరేకత వ్యక్తం చేయడంతో వారిని మినహాయించినట్లు ఉమ్మడి జిల్లా విద్యా శాఖ అధికారులు తెలిపారు.