ఖమ్మం జిల్లాలో రికార్డ్.. ఆ ప్రాంతాల్లోనే అధికం.!

KMM: ఖమ్మం జిల్లాలో గురువారం ఉ.8:30 వరకు గడిచిన 24 గంటల్లో 1887.6 మి.మీ ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. SPL 175.2, KMM(R) 126.8, చింతకాని 124.6, కొణిజర్ల 120.4, తల్లాడ 118.2, వైరా 114.4, వేంసూరు 111.6, PNBL 105.2, YPLM 96.8, KMPL 95.2, సింగరేణి 78.8, MDR 76.4, KMM(U) 74.6, ముదిగొండ 74.4, R.PLM 73.2, ఏన్కూరు 72.8, NKP, KLR 58.2, T.PLM 58.0 నమోదైంది.