నారాయణపురంలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ

నారాయణపురంలో అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ

SKLM: కంచిలి మండలం జే.నారాయణపురంలో ఆదివారం శ్రీ నిమ్మాషిని అమ్మవారు ఆలయ ప్రతిష్ఠా కార్య క్రమం జరిగింది. మేళతాళాలతో అమ్మవారి విగ్రహం ఊరేగింపు నిర్వహించి ప్రతిష్ఠించారు. ఈ మేరకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.