VIDEO: కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులు

VIDEO: కలెక్టర్‌కు సమస్యలు చెప్పుకున్న దివ్యాంగులు

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ సెల్ స్వాభిమాన్ కలెక్టర్ నిర్వహించారు. సిక్కోలు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆధ్వర్యంలో ప్రజల నుంచి వినతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బ్యాటరీ ట్రై సైకిల్లు, స్కూటర్లు, వినికిడి యంత్రాల కోసం ఎక్కువ మంది దివ్యాంగులు దరఖాస్తులు చేసుకున్నారు.