పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

పోచారం ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదల

KMR: నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి పంటల కోసం పలు దశల్లో సాగునీటి విడుదల కొనసాగుతుంది. యాసంగి పంటల కోసం మంగళవారం 212 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 19 క్యూసెక్కుల నీరు ఆవిరిగా మారి వృథాగా పోతుందని, ఎటువంటి ఇన్ ఫ్లో లేదని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు యాసంగి పంటల కోసం 1.066 TMCల నీటిని విడుదల చేస్తున్నామన్నారు.