బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి జన్మాష్టమి శోభ

బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారికి జన్మాష్టమి శోభ

HYD: బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అమ్మవారిని అలంకరించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అమ్మవారిని పుష్పాలతో, నెమలి ఈకలతో ప్రత్యేకంగా అలంకరించగా, వెండి వడ్రంగి ఆభరణాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారికి వివిధ రకాల మిఠాయిలను నైవేద్యంగా సమర్పించారు.