పనసపాడులో 'రైతన్న మీకోసం'
కాకినాడ: రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతన్న మీకోసం' కార్యక్రమం సామర్లకోట(మం) పనసపాడు గ్రామంలో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్ పాల్గొన్ని రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించారు.