వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన ఉండాలి

వ్యక్తిగత పరిశుభ్రత పై అవగాహన ఉండాలి

ELR: నూజివీడు పట్టణంలోని కుమ్మరిపేట అంగన్వాడీ సెంటర్ నందు కిషోర్ వికాసం సమ్మర్ క్యాంపెయిన్ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో ధనలక్ష్మి మాట్లాడుతూ.. జూన్ 10వ తేదీ వరకు సమ్మర్ క్యాంపెయిన్ కార్యక్రమాలు కొనసాగుతాయి అన్నారు. కిషోర్ బాలికలకు విద్యా, ఆరోగ్యం, పోషణ, వ్యక్తిగత పరిశుభ్రత, బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన ఉండాలన్నారు.