తాజ్ హోటల్‌కు చేరుకున్న పవన్

తాజ్ హోటల్‌కు చేరుకున్న పవన్

TPT: డిప్యూటీ సీఎం పవన్ మంగళం ఎర్రచందనం గోడౌన్ తనిఖీ పూర్తి చేసి తిరుపతిలోని తాజ్ హోటల్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా అక్కడ జనసేన నాయకులు ఆయనను స్వాగతించారు. అయితే కొద్దీ సేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత భోజనం అనంతరం కలెక్టరేట్‌కి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.