విద్యార్థులతో కూర్చుని భోజనం చేసిన కలెక్టర్

విద్యార్థులతో కూర్చుని భోజనం చేసిన కలెక్టర్

సత్యసాయి: లేపాక్షిలోని NSR జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ (3.0) కార్యక్రమంలో కలెక్టర్ ఏ. శ్యాం ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పదవ తరగతి క్లాస్‌రూమ్‌లో తల్లిదండ్రులు, విద్యార్థులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు.