VIDEO: మద్యం మత్తులో గొడవ.. వ్యక్తికి గాయాలు

VIDEO: మద్యం మత్తులో గొడవ.. వ్యక్తికి గాయాలు

BDK: బూర్గంపహాడ్ మండలం, సారపాక, గాంధీనగర్‌లో ఆదివారం రాత్రి ఇద్దరు వ్యక్తుల మధ్య మద్యం మత్తులో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఒకరు కిందపడడంతో తలకు గాయాలైయ్యాయి. స్థానికులు స్పందించి 108 ద్వారా భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గొడవకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.