అభిప్రాయాలు స్వీకరిస్తున్న ఏఐసీసీ నాయకులు

అభిప్రాయాలు స్వీకరిస్తున్న ఏఐసీసీ నాయకులు

ASF: కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుని ఎంపికకై సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లో ఏఐసీసీ నేత నరేష్ కుమార్ అభిప్రాయాలను స్వీకరించారు. డీసీసీ అధ్యక్షునిగా ఎవరిని నియమించాలి అనే దానిపై అభిప్రాయాలను కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి స్వీకరిస్తున్నట్లు స్థానిక నాయకులు తెలిపారు. డీసీసీ అధ్యక్షుడి ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు.