జిల్లాలో పోలీస్ యాక్టు-30 అమలు

జిల్లాలో పోలీస్ యాక్టు-30 అమలు

ADB: జిల్లాలో పోలీస్ యాక్టు-30 అమలులో ఉన్నందున అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు చేయొద్దని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. రైతులను, యువకుల్ని, తప్పుదోవ పట్టించి, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని డీఎస్పీ హెచ్చరించారు.