భూభారతి దరఖాస్తులను పకడ్బందీగా విచారించాలి

KMR: భూభారతి దరఖాస్తులను పకడ్బందీగా విచారించాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం లింగంపేట మండలంలో ముంబాజీపేట గ్రామంలో సర్వేనంబర్ 151, 302లో భూసమస్యపై విచారణ చేపట్టారు. ప్రతి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో నరేష్, నాయబ్ తహశీల్దార్ భరత్ ఉన్నారు