పూరి-తిరుపతి రైలులో భారీగా మాదక ద్రవ్యాలు

పూరి-తిరుపతి రైలులో భారీగా మాదక ద్రవ్యాలు

BPT: పూరి నుంచి తిరుపతి వెళ్తున్న రైలులో భారీగా మాదక ద్రవ్యాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈగల్, స్థానిక పోలీసు బృందం సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఈ తనికీల్లో 8 కిలోల గంజాయి, 70 గంజాయి చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.