సొసైటీ డైరెక్టర్ మృతి

సొసైటీ డైరెక్టర్ మృతి

MDK: చిన్న శంకరంపేట మండలం జంగారాయి సొసైటీ డైరెక్టర్ సిద్ది రెడ్డి అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. అతని మృతితో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన సిద్ది రెడ్డి కుటుంబాన్ని సొసైటీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో పాటు డైరెక్టర్లు వివిధ పార్టీల రాజకీయ నాయకులు పరామర్శించారు.