KGBVలో ప్రవేశానికి నేడే లాస్ట్ డేట్

KGBVలో ప్రవేశానికి నేడే లాస్ట్ డేట్

SS: అగళి మండల కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో 2025-26 సంవత్సరానికి గానూ 6,7, 8, 9, 10,11,12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ ప్రవేశాల కోసం బాలికల నుండి ఆన్లైన్ ధరఖాస్తులకు నేడే చివరి తేది అని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ తెలిపారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో ఇంకా ఎవరైనా దరఖాస్తు చేయాని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.