VIDEO: చేబ్రోలులో ఐదు మట్టి లారీల సీజ్

VIDEO: చేబ్రోలులో ఐదు మట్టి లారీల సీజ్

GNTR: చేబ్రోలులో సోమవారం తెల్లవారుజామున అక్రమంగా మట్టిని తరలిస్తున్న ఐదు లారీలను పోలీసులు పట్టుకున్నారు. రాజధాని ప్రాంతం నీరుకొండ నుంచి ఎటువంటి మైనింగ్ బిల్లులు లేదా అనుమతి పత్రాలు లేకుండా నల్లమట్టిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.