మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

MNCL: రైతుల మేలుకోసమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని లక్షెట్టిపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్ ప్రేమ్చంద్ అన్నారు. గురువారం తెలంగాణ మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో దండేపల్లి మండలంలోని నెల్కి వెంకటాపూర్‌లో ఏర్పాటుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో RGPS జిల్లా అధ్యక్షులు త్రిమూర్తి, AMC డైరెక్టర్లు పాల్గొన్నారు.