పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయ గౌరిని గెలిపించండి

VSP: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థిగా కోరెడ్ల విజయ గౌరీని గెలిపించాలని ఉపాధ్యాయుల సంఘాలు మంగళవారం ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీ రాజా పాల్గొన్నారు. రోలుగుంట మండలం పరిధిలో కుసర్లపూడి, కొమరవోలు, కొంతలం, బుచ్చింపేట, బీబీ పట్నం, జడ్పీ హై స్కూల్లో ప్రసారం చేస్తూ విజయ గౌరిని గెలిపించాలని కోరారు.