వర్షాకాలంలో లీకేజీలు.. విశాఖ ఎంపీకి ఫిర్యాదు
VSP: అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్నా విశాఖ ఎంపీ భరత్. ఈ నెల 19న జరిగిన కోటి దీపోత్సవంలో పాల్గొనాల్సిఉన్నప్పటికీ రాలేకపోవడంతో ఆదివారం ప్రత్యేకంగా అనంత పద్మనాభస్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందినట్టు తెలిపారు. పద్మనాభం ఎంపీటీసీ ఆలయ స్లాబులు వర్షాకాలంలో లీకేజీలు వస్తున్నాయని భరత్‌కు ఫిర్యాదు చేశారు.