దరఖాస్తుల ఆహ్వానం

దరఖాస్తుల ఆహ్వానం

NLG: హైదరాబాద్‌లోని రామంతపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్‌లో ఒకటో తరగతి డెస్‌స్కాలర్ల ప్రవేశం కోసం అర్హులైన గిరిజన విద్యార్థులు ఈనెల 8లోపు దరఖాస్తులు సమర్పించాలని, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి చత్రునాయక్ బుధవారం తెలిపారు. దరఖాస్తులు నల్గొండలోని గిరిజన సంక్షేమశాఖ కార్యాలయం నుంచి పొందాలని సూచించారు. వివరాలకు 08682-295715 ను సంప్రదించాలని కోరారు.