'డిజిటల్ నైపుణ్యాలతో గ్రామీణాభివృద్ధి సాధ్యం'
KNR: శాతవాహన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రెండు రోజుల కామర్స్ సదస్సు విజయవంతంగా ముగిసింది. రిజిస్ట్రార్ ఆచార్య సతీశ్ కుమార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనాలిటిక్స్ ద్వారా వ్యాపారంలో పారదర్శకత సాధ్యమని పేర్కొన్నారు. ఆచార్య రాంబాబు యువత సాంకేతికత ఆధారంగా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు.