మాజీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

VKB: రంజాన్ మాసం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈనెల 25న తాండూర్ పట్టణంలోని క్లాసిక్ గార్డెన్స్‌లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయనున్నారు. ఇఫ్తార్ విందు ఏర్పాట్ల నిర్వహణపై ఆయన నివాసంలో స్థానిక మైనార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి చర్చించి, విందును పెద్ద ఎత్తున ఎలాంటి లోటుపాట్లు రాకుండా విజయవంతంగ చేయాలని అన్నారు.