నేడు ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

నేడు ఎమ్మెల్యే బండారు పర్యటన వివరాలు

కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే  బండారు సత్యానందరావు  సోమవారం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు మందపల్లి లో చలివేంద్రం ప్రారంభంలో పాల్గొంటారు. 10:30 గంటలకు రావులపాలెంలోని రైతు సేవా కేంద్ర భవనంలో మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణా తరగతుల కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 11 గంటలకు రావులపాలెం మండల పరిషత్ సమావేశంలో పాల్గొంటారు.