గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణపై అవగాహన

గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణపై అవగాహన

CTR: పూతలపట్టు పీహెచ్‌సీలో అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలకు కన్వెన్షన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశానికి సీడీపీవో నిర్మల, మెడికల్ ఆఫీసర్ ప్రియాంక హాజరయ్యారు. సమావేశంలో గర్భిణీలు, బాలింతల ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, హెల్త్ చెకప్‌లు, 1000 డేస్ కేర్, ఎర్లీ రిజిస్ట్రేషన్, తల్లిపాల ప్రాధాన్యం, ఆరు నెలల తర్వాత అదనపు ఆహారం గురించి వివరించారు.