శ్రీశైలం లాంచీని సందర్శించిన మంత్రి జూపల్లి

శ్రీశైలం లాంచీని సందర్శించిన మంత్రి జూపల్లి

NGKL: పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సోమశిలలో పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన సోమశిల-శ్రీశైలం క్రూయిజ్ లాంచీని సందర్శించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని, లాంచీని రెగ్యులర్‌గా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహను మంత్రి ఆదేశించారు.