యెజ్డీ రోడ్‌స్టర్ 'రెడ్ వోల్ఫ్' ఎడిషన్ లాంచ్

యెజ్డీ రోడ్‌స్టర్ 'రెడ్ వోల్ఫ్' ఎడిషన్ లాంచ్

క్లాసిక్ లెజెండ్స్ తన యెజ్డీ రోడ్‌స్టర్ మోడల్‌లో 'రెడ్ వోల్ఫ్' పేరుతో స్పెషల్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ధర ₹2.10 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. ఈ కొత్త ఎడిషన్ ముదురు ఎరుపు రంగు (Deep Red) పెయింట్ ఫినిషింగ్, ఇంజిన్, ఎగ్జాస్ట్ పై క్రోమ్ డిటైలింగ్‌తో ఆకట్టుకుంటోంది. ఇది 334cc లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది.