11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

11 గంటల వరకు నమోదైన పోలింగ్ వివరాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో మొదటి విడత జరుగుతున్న ఆరు మండలాలలో ఉదయం 11 గంటల వరకు 53.9% నమోదైంది. అత్యధికంగా వెల్దండ మండలంలో 53.9% పోలింగ్ నమోదు కాగా, అతి స్వల్పంగా వంగూరు మండలంలో 47.1% పోలింగ్ నమోదైంది. కల్వకుర్తి 52.5%, ఊరుకొండ 51.6%, తాడూర్ 52.4%, తెలకపల్లి 46.9% పోలింగ్ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.