శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్తులకు పరిరక్షణ ఏది..?

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్తులకు పరిరక్షణ ఏది..?

TPT: శ్రీకాళహస్తీ గుడి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని కోనేరు వద్ద, గోపాల వనం రోడ్డు, గ్రామీణ ప్రాంతాలు, అలాగే పలు రాష్ట్రాల్లో కూడా దేవస్థానానికి చెందిన స్థలాలు ఉన్నాయి. ఈ ఆస్తులను పరిరక్షించడంలో అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.