ఎన్నికలు.. స్విమ్‌సూట్‌లలో వచ్చిన ఓటర్లు

ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల సందర్భంగా అక్కడి ఓటర్లు వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. పలువురు ఆస్ట్రేలియన్లు స్విమ్ సూట్‌లలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బడ్జీ స్మగ్లర్స్ అన్ స్విమ్ వేర్ కంపెనీ తమ ఉత్పత్తులను ధరించి ఓటు వేయడాన్ని ఫొటో తీసి SMలో ఫోస్ట్ చేసి వారికి ఉచితంగా ట్రంక్స్ అందిస్తామని చెప్పింది. దీంతో వారంతా ఇలా వచ్చి ఓటు వేశారు.