నేడు కోకాపేట భూములకు ఈ వేలం

నేడు కోకాపేట భూములకు ఈ వేలం

హైదరాబాద్ HMDA పరిధిలోని కోకాపేట భూములకు ఇవాళ ఈ వేలం జరగనుంది. నియోపోలీస్, గోల్డెన్ మైల్లో 15, 16 ప్లాట్లకు వేలం నిర్వహిస్తున్నారు. ఇటీవల సర్వే నంబర్ 239, 240లో 16 నుంచి 19 ప్లాట్లు కలిపి మొత్తం 27 ఎకరాలను వేలం జరగ్గా.. ఎకరం ధర రూ.137 కోట్లు పలికిన విషయం తెలిసిందే.