రాజధాని అమరావతికి కేంద్రం భారీ ప్రాజెక్ట్ మంజూరు

రాజధాని అమరావతికి కేంద్రం భారీ ప్రాజెక్ట్ మంజూరు

GNTR: రాజధాని అమరావతికి కేంద్రం భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. రూ. 2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి CPWD డీపీఆర్‌ను సిద్ధం చేసి కేబినెట్ ఆమోదానికి పంపింది. ఇందులో రూ. 1,299 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెక్రటేరియట్, రూ. 1,234 కోట్లతో ఉద్యోగుల నివాస సముదాయాలను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అమరావతిలో పాలనా వ్యవస్థ సులభతరం కానుంది.