ఓవర్సీస్‌లో 'హిట్ 3'కి మామూలు క్రేజ్ లేదుగా!

శైలేష్ కొలను దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని పోలీస్ ఆఫీసర్‌గా నటించిన మూవీ 'హిట్ 3'. ప్రస్తుతం ప్రేక్షకులను ఇది అలరిస్తోంది. అయితే ఓవర్సీస్‌లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది. ఇప్పటివరకు అక్కడ 1.5 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు.